Jonty Rhodes has applied for the position of Team India’s fielding coach. Rhodes is one of the biggest names to have applied for the job after the Board of Control for Cricket in India (BCCI) announced openings for the post.
#JontyRhodes
#teamindiacoach
#teamindiafieldingcoach
#ravisashtri
#mahelajyavardhane
#virendrasehwag
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టీమిండియా సహాయ సిబ్బంది రేసులో జాంటీ రోడ్స్ చేరిపోయారు. ఇప్పటికే హెడ్ కోచ్ పదవికి శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళా జయవర్దనే దరఖాస్తు చేసేందుకు ఇష్టంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. దిగ్గజ ఆటగాళ్లు టీమిండియాకు పనిచేయాలనుకోవడంతో పోటీ రసవత్తరంగా మారనుంది.